Choosing between Old & New Scheme:
ఈ సంవత్సరం ఇన్కమ్ టాక్స్ లో
1). హౌసింగ్ లోన్ లేని వారు 63660/- మరియు ఆపైన Pay ఉన్నవారికి NEW REGIME ద్వారా ఐతే తక్కువ ఇన్ కమ్ టాక్స్ పడుతుంది. ఈ పద్దతిలో ఎటువంటి సేవింగ్ , రెంట్ రిసీప్ట్ అవసరం లేదు.
2). హౌసింగ్ లోన్ ఉంటే (200000/- ఇంట్రెస్ట్ ఉంటే ) మరియు 150000/- సేవింగ్ ఉంటే 94500/- pay వరుకు OLD REGIME ద్వారా ఐతే తక్కువ tax పడుతుంది.
3). 94500/- ఆపైన Pay ఉన్నవారికి హౌసింగ్ లోన్ ఉన్నా , లేకపోయినా NEW REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.
4). 63660/- to 57100 మధ్యలో pay ఉన్న వారికి (CPS) మొత్తం 200000 సేవింగ్ ఉంటే OLD REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.
5). 57100/-కన్నా తక్కువ Pay ఉన్నవారికి OLD REGIME బెటర్ గా ఉంటుంది.
Brightfin Financial Services
Don't let paperwork get in the way of your dreams. Let us register your business for you
07/07/2023
06/07/2023
ఐటీఆర్ ఫైల్ చేయని కారణంగా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. అయితే, మీరు ITR ఫైల్ చేస్తున్నారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందేనని గుర్తుంచుకోండి.
2017 జులై 1నాటికి పాన్ కేటాయించబడి.. ఆధార్ నంబర్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవా ల్సిందే.
(కింది వర్గాలకు పాన్-ఆధార్ లింకింగ్ నుంచి మినహాయింపు ఉంది)
జూలై 1 నుంచి రుసుము మొత్తం (రూ.1000)లోనూ, పాన్, ఆధార్ లింక్ ప్రక్రియలోనూ ఎలాంటి మార్పు లేదు. అన్‌లింక్ చేయబడిన పాన్ నిర్దిష్ట పరిణామాలతో పని చేయదు.
జూన్ 30వ తేదీకి ముందు చేసిన అదే ప్రక్రియతో 30 రోజుల్లో మళ్లీ ఆపరేటివ్‌గా చేసుకోవచ్చు
06/07/2023
జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరేళ్లయిన సందర్భంగా...
05/07/2023
షేర్ మార్కెట్ ఆదాయం ఉన్న వ్యక్తులు, ITR ఫైల్ చేసేటప్పుడు ఎక్కడ ఏ రకమైన ఆదాయాన్ని నివేదించాలి అనే దానిపై చిన్న థ్రెడ్ !
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ - LTCG కింద ఆదాయం లక్ష, అంతకంటే ఎక్కువ ఉంటే 10% పన్ను విధించబడుతుంది (1 లక్ష వరకు మినహాయింపు)
డివిడెండ్ - ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం. స్లాబ్ రేటుతో పన్ను విధించబడుతుంది.
ట్రేడింగ్ మీ ఏకైక ఆదాయ వనరు అయితే, దానిని క్యాపిటల్ గెయిన్‌కు బదులుగా వ్యాపార ఆదాయంగా వర్గీకరించండి. మీరు దీనికి వ్యతిరేకంగా STT మొదలైన ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు.
ఇంట్రాడే - స్పెక్యులేషన్ ఆదాయం.. 30% ప్రత్యేక రేటుతో పన్ను విధించబడుతుంది.
స్వల్పకాలిక మూలధన లాభం - STCG కింద ఆదాయం. 15% పన్ను విధించబడుతుంది
29/06/2022
Its tax Season !!
Get your Income Tax Returns filed by professionals at best rates !!
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
7-236-2, Adarsh Colony Extension
Anantapur
515001